NRI's about Andhra Pradesh CM's trip to Singapore.

/
1 Comments


Sri Nara Chandrababu Naidu Andhra Pradesh Chief Minister గారి సింగపూర్ పర్యటన ఈ రోజు తో ( 14 - 11- 2014) ముగుస్తుంది. ఈ మూడు రోజులలో నేను గమనించిన విషయాలు 
1. కొత్త రాజధాని ప్రజలు అంచనాలకు మించి వుంటుంది
2. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2019 నాటికి భారతదేశం లో మొదటి మూడు స్థానాలలో వుంటుంది
3. వ్యాపారస్తులు ప్రభంజనం గా ఆంధ్ర ప్రదేశ్ వైపు చూస్తారు
4. రోడ్లు, భవనాలు మరియు మౌళిక వసతులు ఇక నుంచి కనీస అవసరాలుగా అందరు గుర్తిస్తారు, గుర్తించినట్లే అభివృద్ధి జరుగుతుంది .
5. అంతర్జాలం తో ప్రతి పల్లెటూరు ప్రపంచం తో అనుసంధానించడం అభివృద్ధి చెందిన దేశాలతో సమానమైన bandwidth అందించడం జరుగుతుంది 

6. పర్యాటక రంగం ప్రత్యక్షం / పరోక్షం గా గాని లక్ష మందికి ఉపాది కలుగుతుంది
7. IT / Manufacturing / Pharmacy / Agro Products ( Allied Cropping ) ఇవి మన రాష్ట్రానికి ఇబ్బిడి ముబ్బిడిగా సంపాదన తెస్తాయి, లోటు budget నుండి మెరుగు budget వైపు పరుగులు తీయిస్తాయి 







 Today 14th Nov 2014 is the last day of Honorable Chief Minister of Andhra Pradesh trip to Singapore. In all these three days what I observed or presumed are
1. The New Capital City of Andhra Pradesh ( yet to build ) will surpass the people's expectation.
2. By 2019 Andhra Pradesh State will be among the top 3 states of India.
3. Businessmen will flock Andhra Pradesh State for investments.
4. Roads, Buildings and other domestic needs will be identified as minimum necessities and the development of them will be on par on international standards.


5. Tourism Industry will provide jobs for more than 100,000 either directly or indirectly.
6. IT Industry / Manufacturing / Pharmacy / Agriculture or Agro based products ( Allied Cropping ) - These are the major industries will come to Andhra Pradesh State and will fulfill our inadequate state budget and soon the state budget will surpass the budget in terms of revenue
Welcome to Sunrise State of Andhra Pradesh


You may also like

1 comment:

Thank You.

Powered by Blogger.