ఇంకా మన సమాజంలొ నరమాంస భక్షకుల్లు ఉన్నారా!!!

/
0 Comments
           అసలు మనం ఎక్కడ ఉన్నాం? ఆదునిక యుగంలొనా లెక రాతి యుగంలొనా? మనిషిని మనిషి తినడం గురించి మనం రాతి యుగంలొ వినివుంటాం కని ఈ ఆదునిక యుగంలొ కుడా మనిషిని మనిషి తినడం గురించి వింటుంటే ప్రపంచం ఎటుపొతుంధొ అని విచరం కలిగిస్థుంధి, వివరలొకి వెళితే కాంగో ఈశాన్య ప్రాంతంలో ఆగ్రహంతో చెలరేగిపోయిన కొంతమంది, ఒక యువకుడిపై దాడి చేసి రాళ్ల తో కొట్టి చంపి… కాల్చివేసి, తర్వాత శవాన్ని పీక్కుని తినేశారు! ఒళ్లు జలదరించే ఈ సంఘటన శుక్రవారం జరిగింది.
            కాంగోలోని స్థానికుల కూ, పొరుగు దేశమైన ఉగాండాకు చెందిన ఏడీ ఎఫ్‌-ఎన్‌ఏయూఎల్‌ ఇస్లామిక్‌ మిలి టెంట్ల మధ్య తరచు ఘర్షణలు జరుగుతుంటాయి. ఈ నెలలో మిలిటెంట్లు కాంగో పౌరులపై దాడులు చేసి 100మందిని ఊచకోత కోశారు. ఈ నేపథ్యంలో బేని పట్టణంలో శుక్రవారం బస్సులో కత్తితో ప్రయాణిస్తున్న ఒక యువకుడిని ఆ గుంపు అనుమానించి రాళ్లతో కొట్టి చంపేశారు. తర్వాత అతని శవా న్ని కాల్చి తినేశారు. దీంతో పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.ఇపుడు ప్రపంచం మొత్తం ఈ విష్యం తెలిసి ఇంక మన ప్రపంచం లొ ఇంక ఎలాంటి మనుషులు కుడా ఉన్నారా అని ద్రిగబ్రాంతి చేంధుతున్నారు


You may also like

No comments:

Thank You.

Powered by Blogger.