AP State first DSC Notification Released.

/
0 Comments
Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త. ఎప్పుడెప్పుడా అని ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురు అందించింది.

ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో భాగంగా డీఎస్సీ-2014 నోటీఫికేషన్ను మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారమిక్కడ విడుదల చేశారు. స్కూల్ అసిస్టెంట్ 1,848, లాంగ్వేజ్ పండిట్స్ 812, పీఈటీ 156, ఎస్జీటీ 6,244 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. మే 9,10,11 తేదీల్లో డీఎస్సీ పరీక్షలను ప్రభుత్వం నిర్వహించనుంది.

డీఎస్సీ పరీక్షలు, ఎస్జీటీలకు మే 9న, లాంగ్వేజ్ పండిట్స్, పీఈటీలకు మే 10, స్కూల్ అసిస్టెంట్లకు మే 11న పరీక్షలు జరగనున్నాయి. డిసెంబర్ 3 నుంచి జనవరి 17 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.

జిల్లాల వారీగా పోస్టుల వివరాలు :

Name Of the District SA /LP/PET /SGT/ Total

Srikakulam DistrictSA , LP , PET and SGT Vacancies List s 220/ 103 /21/ 375 /719

Vizianagaram District , SA , LP , PET and SGT Vacancies Lists 104/ 33/ 07/ 218 /362

Visakhapatnam District SA , LP PET and SGT Vacancies Lists 307/ 59 /28 /793 /1187

East GodavariDistrict SA , LP,PET and SGT Vacancies Lists 192/ 120 /19 /884 /1215

West Godavari District SA , LP PET ,and SGT Vacancies Lists 123/ 84 /00 /394 /601

Krishna District SA , LP ,PET and SGT Vacancies Lists 104/ 49 /13/ 213/ 379

Guntur District SA , LP, PET and SGT Vacancies Lists 159/ 43 /23/ 682 /907

Prakasam District SA , LP , PET and SGT Vacancies Lists 79 /16/ 21/ 723/ 839

Nellore District SA , LP , PET and SGT Vacancies Lists 57/ 42 /10 /307 /416

Chittoor District SA , LP , PET and SGT Vacancies Lists 221/182 /09/ 1194 /1606

YSR Kadapa District SA , LP , PET and SGT Vacancies Lists 104/ 40/ 06 /206 /356

Anantapur District SA , LP,PET and SGT Vacancies Lists 57 ,/106/ 15/ 1108 /1286

Kurnool District , SA , LP ,PETand SGT Vacancies Lists 122 /98 /13 497 /730
Total Number Of Vacancies SA/LP/PET/SGT 1849/975/185 /7594/ 10603

ALL THE BEST


You may also like

No comments:

Thank You.

Powered by Blogger.