Inspirational Story.

/
0 Comments

ఆరోజు ఎప్పటిలా నేను నా office works ముగించుకుని లోకల్
ట్రైన్ లో బయలు దేరాను.. నాముందు ఒక
పన్నెండు సంవత్సరాల కుర్రాడు ఖాళీ గంపతో కొంచెం అలసటతో
కనిపించాడు..
“నేను ఏం తమ్ముడూ!! పూర్తిగా అమ్మేసావా సమోసాలు ”..
“అవును సార్!”
“పాపం రోజంతా కష్టపడుతున్నట్లుంది”

“అవును సార్!! ఏంచేస్తాం.. పొట్ట కోసం తప్పదు కదా!!”
ఒక సమోసా అమ్మితే ఎంత వస్తుంది???
“ముప్పావలా వస్తుంది సార్!!”
“రోజుకు ఎన్ని సమోసాలు అమ్ముతావు??”
“మంచి గిరాకీ ఉన్నప్పుడు దాదాపు 3,000 - 3,500
అమ్ముతాను.. సరాసరి ఒక రోజుకు 2,000 ఖచ్చితంగా
అమ్ముతాను సార్!!”
నా మెదడు ఒక్కసారిగా లెక్కలు వేయడం మొదలెట్టింది...
రోజుకు 2,000 అంటే 1,500రూ.. నెలకు 45,000రూ.
ఓరి దేవుడో.. నా నెల జీతం 15,000రూ మాత్రమే..
వీడు నాకంటే బెటర్ గా ఉన్నాడనుకున్నా...
“తమ్ముడు మీరే తయారు చేస్తారా వీటిని”
“లేదన్నా మా యజమాని వేరే వారి దగ్గర కొని నాకిస్తాడు”
“ఇవి కాకుండా ఏం చేస్తావు!!”
“వేరే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తా అన్నా.. పోయిన
సంవత్సరం ఎకరం పొలం కొన్నాను... అక్క పెళ్ళి చేసాను... ”
ఆ పొలం విలువ ఇప్పుడు పదిహేను లక్షలుంటుంది...
??????????????
నాకు మాటలు లేవు.. ఏదో అనుకుంటాం కానీ వీడి సంపాదన
ముందు మనమెంత.. అనుకుని
తమ్ముడు!! ఏం చదువుకున్నావు..
మూడో తరగతి...
ఏం నీకు చదవాలని లేదా!!!
సార్ నా వ్యాపారం నా పిల్లలకు ఇవ్వొచ్చు.. కానీ నీ
ఉద్యోగం నీ పిల్లలకు ఇవ్వలేవు కదా!! ఇదే మా అయ్య
నాకు నేర్పిన నీతి... కానీ నాకు డబ్బు ఎలా సంపాదించాలో
అర్థం అయ్యింది... ఇక నాకు చదువు అక్కరలేదు..
అబ్బ్బ ఎంత గొప్పనీతి సూత్రం!!!
అన్నా నా స్టేషన్ వచ్చింది నే పోతున్నా!!!
ఇప్పుడు చెప్పండి....
చదువుకుని ఉద్యోగాలు చేస్తున్న వారంతా
గొప్పోళ్ళూ కారు....
చదువులేని వారు అనామకులూ కాదు...
మన ప్రతిభ ఎక్కడ ఉందో గుర్తెరిగి దానిని ఒక రీతిలో
మలచుకుంటే... రేపు మనద


You may also like

No comments:

Thank You.

Powered by Blogger.