ఎన్టీఆర్ ఫ్యాన్స్‌తో.. ఫ్రెండ్లీ మీట్???

/
0 Comments

                                                                                       అభిమానులే మాకు దేవుళ్ళు.. మీ ఆశీస్సులే మాకు శ్రీరామరక్ష.. అంటూ ఆడియో వేడుకల్లో.. విజయోత్సవాల్లో హీరోలు మాటలు చేప్డం మామూలే. ఒకప్పుడు ఎన్టీఆర్,కృష్ణ,బాలకృష్ణ లాంటి అగ్రహీరోలు ఫ్యాన్స్‌తో డైరెక్ట్‌గా అప్పుడైనా సమావేశాలు నిర్వహించి వారి మంచి చేడలు తెలుసుకొని సేవాకార్యక్రమాలు చేసేందుకు ప్రోత్సహించేవారు. ఈ ట్రెండ్లొ అవన్నీ దూరం అయిపొఈ ఫ్యాన్స్‌కు స్టార్స్‌కు మధ్య చాలా గ్యాప్ ఏర్పడింది.
                 ఇక విషయానికొస్తే గత నాలుగేళ్ళుగా స్టార్ రేస్‌కు దూరమై సరైన సూపర్ హిట్ లేని యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన ఫ్యాన్స్‌తో భారీ మీట్ ఏర్పాటుచేసి అందర్నీ ఉత్సాహపరిచే సన్నాహాల్లో ఉన్నాడని టాక్. నందమూరి ఫ్యాన్స్ తెలుగుదేశం యూత్ కేడర్ ఎక్కువ శాతం తనకు దూరమయ్యారన్న విషయం ఆలస్యంగా తెల్సుకున్న ఎన్టీఆర్ ఈ మీట్‌తో అందరి సపోర్ట్ కోరే ప్రయత్నాల్లో ఉన్నాడని సమాచారం. త్వరలో వైజాగ్‌లో భారీగా నిర్వహించే ఈ మీట్‌తో వారి నుండి సలహాలు సూచనలు తీసుకొని వారితో ఫోటో సెషన్‌కి కూడా రెడీ అవుతున్నాడని విశ్వసనీయ సమాచారం.
                           


You may also like

No comments:

Thank You.

Powered by Blogger.