చంద్రబాబుకు కోపం వచ్చింది ఇలానే - ఉండాలన్ని తెలుగు Babu కొరిక.

/
0 Comments
Babu on fire

తుఫాను భాదితులకు ప్రభుత్వం నుంచి ఎదొ నామమాత్రం సాయం అందుతోందని ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి విరుచుకు పడ్డారు. తుఫాను భాదితులకు పులిహోర పొట్లాలిచ్చి చేతులు దులుపుకుంటారా? అంటూ చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు చేసారు. దీంతో చంద్రబాబుకు కోపం వచ్చింది. దీంతో ఆయన మాట్లడుతు‘‘ ఎవరో అన్నారట పులిహోర పొట్లాలు పంపిస్తున్నామని కావాలంటే అతనికి కూడా వంద పులిహోర పొట్లాలు పంపిస్తాను అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. దీనిపై వైయస్సార్ సిపి నేతలు మండిపడుతున్నారు. తెలుగుదేశం నాయకులు మాట్లడుతు విపక్ష నేత కూడా తుఫాను భాదితులకు సాయం చేస్తున్నానంటూ తిరుగుతున్నాడు కదా అందుకే ఆయన కూడా పులిహోర పొట్లాలిచ్చి అయన మిధ ప్రజలకున్న అపద్ర్తా భావాని తొలిగించు కుంటారని భావించి చంద్రబాబు వందపులిహోర పొట్లాలు పంపిస్తానన్నాడు అంటూ తెలుగుదేశం నాయకులు సేటైర్ర్లు వేసారు. ఈ విషయం తేలిసిన తెలుగు తముళ్ళ బాబూ గరూ ఇంకా గట్టిగా జగన్ కి పంచులు వేయాలని కొరుకుంటున్నారు




You may also like

No comments:

Thank You.

Powered by Blogger.