ముందు ఆ విగ్రహం తొ మొదలు పేట్టాలి....

/
0 Comments
టేంక్ బండ పై ఉన్న అంద్రవాళు పెట్టిన విగ్రహాలు తిసేస్తా అన్న కె.సి.ర్ హైదరాబాద్ లొ ఉన్న ఆంద్రావాళ విగ్రహాలు మొత్తం తిసివేయాలని హైదరాబాద్ లొ ఉన్న అంద్రాసెట్ల్ర్స్ తిరమానించారు, ఈ విష్యం పై తెలంగాణా ముక్యమంత్రిని కలిసి వినతిపత్రాని సమర్పించందుకు చుస్తునారు.
                    కెసిఆర్ కి అంత తెలంగాణ భక్తి ఉంటే మాటకి ముందు మాటకి వెనక "అండీ, మీరు, గారు" అనే సీమాంధ్ర గౌరవ నామ వచనాలు వాడకుండా ఆత్మగౌరవంతో తెలంగాణ యాసతోనే మాట్లాడమని మా ఛాలెంజ్...


తెలంగాణా/హైదరాబాద్ నుండి కెసిఆర్ ప్యాక్ చేయాల్సిన ప్రముఖుల విగ్రహాలు:
--------------------------------------------------------------------------------------------------
1. హుస్సేన్ సాగర్ లోని బుద్ధ విగ్రహం
2. ట్యాంక్ బండ్ మీది ఆంధ్రుల విగ్రహాలు
3. నెహ్రు, ఇందిరా గాంధి, రాజీవ్ గాంధీ, సోనియా ల విగ్రహాలు
4. అంబేద్కర్, పూలే ల విగ్రహాలు
5. మహాత్మా గాంది, బోస్ ల విగ్రహాలు
6. ఎన్.టి.ఆర్ విగ్రహాలు
7. వై.ఎస్ విగ్రహాలు
8. నిజాం వంశీకుల విగ్రహాలు
9. కాకతీయులు, రుద్రమ దేవి విగ్రహాలు
10. కెసిఆర్ కులపోడైన ఆంధ్రుడు జలగం వెంగళ రావు విగ్రహం
11. కెసిఆర్ కులపోడైన ఆంధ్రుడు తాండ్ర పాపారాయుడు విగ్రహం
12. పలువురు రెడ్డి నాయకుల విగ్రహాలు
13. మదర్ థెరీసా విగ్రహాలు
14. సలావుద్దీన్ ఒవైసీ విగ్రహం
15. వల్లభాయ్ పటేల్ విగ్రహం
16. పలువురు మార్వాడీ, గుజరాతీ, హిందీ వాళ్ళ విగ్రహాలు
17. కాళోజీ విగ్రహం ( తల్లి కర్నాటక + తండ్రి మహారాష్ట్ర )
18. కాన్షీ రాం
19. భద్రాద్రి రాముడు విగ్రహం కూడా
20. భారత మాత విగ్రహాలు
21. ఇతరత్రా విగ్రహాలు..
22. దేవుళ్ళ విగ్రహాలు


You may also like

No comments:

Thank You.

Powered by Blogger.