మాడు జిల్లాల రుణం తీర్చుకుంటున బాబు

/
0 Comments


కోస్తాంధ్ర అంటే గుర్తుకు వచేది కోడి పందేలు.  ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు ప్రజల రుణం అయితే చంద్రబాబు  కోడిపందేలు అఫిషియల్ ఎవరైనా ఆడొచ్చు అని  ప్రకటనతో తీర్చుకున్నాడేమో అనిపిస్తుంది.
 అయితే ఇంకా ఈ ప్రకటనను అధికారికంగా చేయలేదు కానీ ప్రభుత్వం సీరియస్ గా ఆలోచిస్తోంది,  దీనికి వంద శాతం మద్దతు లభించడంతో ప్రభుత్వం వెనక్కుపోయే ఉద్దేశమే కనపడటం లేదు.  అయితే, కొన్ని పరిమితులు పెట్టే అవకాశం కనిపిస్తోంది. నిర్దేశిత ప్రదేశాలకనో, పండగలపుడు మాత్రమే అనో ఇలా కొన్ని పరిమితులతో ఇక నుంచి కోడి పందేలు చట్టబద్ధం కానున్నాయి.  







You may also like

No comments:

Thank You.

Powered by Blogger.