మా బాలకృష్ణ అభిమానులు తెలుగుదేశం కార్యకర్తలు మాకు గర్వ కారణం - చంద్రబాబు

/
0 Comments

రౌడి ఫెల్లౌ ఆడియొ ఫంక్షన్ లొ మొదట నుండి చివరి వరుకు జై బాలయ్య జై జై బాలయ్య అని మాత్రమే వినిపించిది ఈ ఆడియొ ఫంక్షన్ ద్వారా నందమూరి అభిమనానులు ముక్యంగా బాలయ్య అభిమనానులు నారా  వారి వారుసుడి విజయానికి ఎంత సప్పొర్ట చేస్తునారొ అర్ధం అయింది,నందమూరి అభిమనానులు అభిమానానికి ఆడియొ ఫంక్షన్కి వచ్చిన అతిధులు సైతం బాలయ్య గురించి మాట్లడటం విషేం.
ఈ కార్యక్రమానికి ముక్య అతిధి అయ్యిన్ గౌరవ ముక్యమంత్రి నారా చంద్రబాబు గారు మాట్లాడుతూ
మా బాలకృష్ణ అభిమానులు తెలుగుదేశం కార్యకర్తలు మాకు గర్వ కారణం 
 అనడం తొ అందరూ ఒక్కసారిగా జై చంద్రబాబు జై జై బాలయ్య అని అభిమానాని చాటుకున్నారు.


You may also like

No comments:

Thank You.

Powered by Blogger.