ఎపి కి మాత్రమే నీతి ఆయోగ్ రికమండేషన్ కావలి!!!

/
0 Comments

ఎపి కి మాత్రమే నీతి ఆయోగ్ రికమండేషన్ కావలి!!!
ఎపి కి సహాయం ప్రకటించడానికి మాత్రమే నీతి ఆయోగ్ రికమండేషన్ కావలి. కానీ భీహర్, ఆఫ్రికా, జమ్మూ కాశ్మీర్ కు అవసరం లేదు ఎందు కంటే భీహర్ కు 1,65,000 కోట్ల, ఆఫ్రికాకు 65,000 కోట్ల, జమ్మూ కాశ్మీర్ కు 80000 కోట్ల ప్యాకేజి కి నీతి ఆయోగ్ రికమండేషన్ అవసరం లేకుండానే సహాయం చేసింది. కానీ ఎపి కి సహాయం ప్రకటించడానికి మాత్రమే నీతి ఆయోగ్ రికమండేషన్ కావలి అంటుంది .దీనికి ఎపి నాయకులు ఎంటారో చూడాలి.....


You may also like

No comments:

Thank You.

Powered by Blogger.